మన్వంతరం పరమాణం తెలుసుకోవేలేను ఒక మనవ వత్సరం దేవతలకు ఒక పగలు రాత్రి కలిసిన దినం. ౩౬౦ దేవ అహోరాత్రములు ఒక దేవ వత్సరం. ౧౨౦౦౦ దేవ వత్సరములు ఒక చతుర్ యుగము దెబ్బైఒక్క చతుర్ యుగములు ఒక మన్వతరము. ౧౪ మన్వతరములు ఒక కల్పము(బ్రంహకు ఒక ప్రొద్దు ) రెండు కల్పములు బ్రంహకు ఒక రోజు. అలాంటి ౩౬౦ బ్రంహ దినములు బ్రంహ వత్సరము. ౧౦౦ బ్రంహ వత్సరములు ఒక బ్రంహ ఆయువు.
ఒక చతుర్ యుగంనందు పదునాలుగు మన్వంతరములు చక్రభ్రమణ రీతిగా మారుచు బ్రంహ ఆయుర్దాయము పర్యంతము ఉందురు.
అన్ని మన్వతరములందు సూర్య చంద్ర అగ్ని వాయు కుబేర నిర్రుతి యమ వరుణ ఈశాన దిక్పాలకులు ఒక్కరే కాని ఒక్క ఇంద్ర పదవి మట్టుకు ఒక్కొక్క మన్వతరమునకు ఒక్కొక్క ఇంద్రుడు మారుతుంటారు ఇంద్ర శబ్దమునకు శ్రేష్ఠ అని అర్థము. దేవతలకు ఇంద్రుడు దేవేంద్రుడు, మృగములకు ఇంద్రుడు మ్రుగేంద్రుడు దానవులకు ఇంద్రుడు దానవెంద్రుడు రాజులకు ఇంద్రుడు రాజేంద్రుడు లాగ. ఇక శచి ఒక లక్ష్మి అంటే ఐస్వర్యదేవత ఎవరు ఇంద్రుడుగా ఉంటె వారు ఐశ్వర్యముగా వుండేది సప్త ఋషులు మన్వత్ర మన్వంతరమునకు మారుచు ఉందురు.
ప్రథమ మన్వంతరము స్వాయంభువ మన్వంతరము ఇందు సప్త ఋషులు మరిచి అత్రి అంగిరస పులహ క్రతు పులస్త్య వసిష్టులు. స్వాయంభువ మనువుకు ఇద్దరి కుమార్తెలు ఆకుతి దేవహుతి అని వారి పిల్లలు యన్గ్య కపిల అని. ఈ మంవంతరమున యన్గ్యుడు ఇందురుగా పదవి వహించెను.
రెండవ మన్వంతరము స్వారోచిష మన్వంతరము ఇతను అగ్ని కుమారుడు ఇతనికి ద్యుమత్ సుశేణ రోచిష్మాంత్ అని కుమారులు ఇందు రోచిష్మంతుడు/విపశ్చిత ఇంద్ర పదవి వహించెను అప్పటి సప్త ఋషులు ఉర్జ, స్తంభ ప్రాణ దత్తోలి రిషభ నిస్చర అర్వైరతులు.
మూడవది ఉత్తమ మన్వంతరం ఉత్తమడు ప్రియవ్రతుని కుమారుడు. ధర్ముడు సున్రితల కుమారుడు సత్యజిత్ ఇంద్ర పదవి వహించెను. మూడవ మన్వంతరమందు వసిష్ఠ కుమారులు కుకుంది కురుంది దలయ శంఖ ప్రవహిత మిత సంమితులు సప్త ఋషులు.
నాలుగవ మన్వంతరము తామస మన్వంతరము ఇతను ఉత్తమని సోదరుడు ప్రియవ్రతుని కుమారుడు. హరిమేధుని కుమారుడు హరి. ఈ హరి గజేంద్ర మోక్షమును గావించిన అవతార పురుషుడు శిబి ఈ మంవంతరమున ఇంద్ర పదవి వహించెను జ్యోతిర్ధమ, ప్రితు కవ్య చైత్ర అగ్ని పివారులు సప్త ఋషులు
ఐదవ మన్వంతరం రైవత మన్వంతరం ఇతను తామస మనువు కవల పిల్లలు విభు ఈ మన్వంతరమునండు ఇంద్ర పదవి వచించెను సప్త ఋషులు హిరణ్న్యరోమ వేదసిరి వ్రుద్హబాహు వేదబాహు సుధామ పర్జన్య మహామునులు
చక్షుష మన్వంతరము ఆరవ మన్వంతరం ఇతను చక్షు కుమారుడు మనోజవ/మంత్రద్రుమ ఇంద్రపదవి వచించెను సప్త ఋషులు సుమేధస్ వ్రజ హవిష్మత్ ఉత్తమ మధు అభినామన్ సహిష్ణు.
ఏడవది వైవస్వత మన్వంతరం ఇతను సూర్యుని కుమారుడు శ్రధదేవుడు ఈ మన్వంతరమందు పురందరుడు ఇంద్ర ప్రదవి వహించును సప్త ఋషులు కశ్యప, అత్రి వశిష్ట విశ్వామిత్ర గౌతమ జమదగ్ని భారద్వాజులు
సావర్ణి మన్వంతరం ఎనిమిదవది ఇతను సూర్య తనయుడు మార్కండేయ పురాణములో సప్తసతి యందు దుర్గాపరమేస్వరి అనుగ్రపాత్రుడు బలి చక్రవర్తి ఈ మంవాతరములో ఇంద్ర పదవి వహించును దీపితిమంతుడు గాలవ రామ కృప దుని వ్యాస రుష్యసృన్గులు సప్తరుషులు.
దక్ష సావర్ణి మన్వంతరం ఇంద్రుడు అధ్భుతుడు తొమ్మిదవది బ్రంహ సావర్ణి పదవది సంతుడు ఇంద్రుడు ధర్మ సావర్ణి పదకొండవ మన్వంతరము విషుడు ఇంద్రపదవి వహించును రుద్రపుత్ర సావర్ణి పన్నెండవ మన్వంతరం ఇందు రితుధర్ముడు ఇంద్ర పదవి వహించును రుచి దేవ సావర్ణి పదమూడవ మన్వంతరం దేవస్పతి ఇంద్ర పదవి వహించును ఇంద్ర సావర్ణి పదునాలుగవ మన్వంతరం శుచి ఇంద్ర పదవి వహించును.

No comments:
Post a Comment